ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. నాకు తెలిసింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పేర్లు, ప్రాంతం వివరాలేవీ బయటపెట్టకుండా చెబుతున్నాను. ఇక విషయానికొద్దాం.
అది బాగా డబ్బున్న ఒక వ్యక్తి గెస్ట్ హౌస్. రాత్రి 10 గంటల సమయంలో అతడు ఒకామెతో కలిసి అక్కడికి వచ్చాడు.
ఇద్దరూ శృంగారంలో మునిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఒక దొంగ ఆ గెస్ట్ హౌస్‌లోకి చొరబడ్డాడు.
కాసేపటి తర్వాత ఆమె వాష్‌రూమ్‌కి వెళ్ళింది. ఆ వ్యక్తి మంచంపై పడుకొని ఫోన్లో ఏవో వీడియోలు చూస్తున్నాడు.
గది తలుపు లాక్ చేయకపోవడంతో దొంగ లోపలికి దూరి, గన్ గురిపెట్టి అతన్ని బెదిరించాడు. అతని దగ్గరున్న ఫోన్, బంగారం, నగదు, కారు తాళాలు లాక్కున్నాడు.
ఇంతలో ఆమె వాష్‌రూమ్ నుండి బయటకు వచ్చింది. ఆమెను చూడగానే దొంగ షాక్ అయ్యాడు.
ఆమె మరెవరో కాదు… స్వయానా ఆ దొంగ భార్య! కానీ ఏమీ మాట్లాడకుండా, మౌనంగా ఆ బంగారం, నగదు, మిగిలినవన్నీ తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు.
ఇప్పుడు మీకేమనిపిస్తుందో అది కామెంట్ చేయు.
Leave a Reply