ఫోటో పిచ్చోళ్ళు ( ఇందులో నువ్వు ఉన్నావు)
Type your paragraph here
ఫొటోస్ తీసుకోవడం అనేది మెమోరీస్ లేదా స్టేటస్ చూపడం కాదు.. అది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం. అంటే నీ హోల్ బాడీ స్ట్రక్చర్ ని రాయల్ గా చూపించుకోవాడం.
మరి ఇలాంటిదానిలో నువ్వు చేసే విన్యాసాలు ఎలా ఉంటాయో తెలుసా?
• నవ్వాలని ఉద్దేశంతో సరిగా బ్రష్ చేయని ఆ పళ్ళు బయటపెట్టేస్తావు.
• మోకాళ్ళులో శక్తి లేనట్టు వంకరటింకరగా నుంచ్చుంటావు.
• గుంపులో కలిసిపోవడానికి ఎవరి కాళ్ళ దగ్గరైన కూర్చుండిపోతావు.
• ఫొటోలు దిగడానికి డ్రెస్ బాగుంటే సరిపోదు, స్ట్రక్చర్ బాగుండాలి. కరెంట్ కొట్టిన కాకిలా బిగుసుకుపోతే ఎలా? ఫ్రీ గా ఉండు.
ఇందులో నువ్వు చేసిన తప్పుంటే కామెంట్ లో చెప్పు!
Leave a Reply